Nara Lokesh on Chandrababu Arrest : ఇందిరాగాంధీకే భయపడలేదు..జగన్ ఓ లెక్కనా.? | ABP Desam

Continues below advertisement

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ తో 154 మంది ప్రాణాలు కోల్పోయారని నారా లోకేష్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ జనరల్ బాడీ మీటింగ్ లో లోకేష్ ఈ ప్రకటన చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram