Nara Lokesh Fires on YS Jagan | సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డ నారా లోకేష్ | ABP Desam
పీలేరు ప్రజాగళం సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. రాయలసీమలో చంద్రబాబు నీరు పారిస్తే, జగన్ నేడు నెత్తురు పారిస్తున్నాడని నిప్పులు చెరిగారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అన్నారు.