Nara Lokesh Fire on Police : తనను అడ్డుకుంటున్న పోలీసులపై నారా లోకేశ్ ఫైర్ | ABP Desam

Continues below advertisement

తన తండ్రి నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా..వెంటనే అక్కడికి బయలుదేరిన నారా లోకేష్ ను రాజోలు మండలం పొదలాడలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram