పలాస వెళ్లకుండా నారా లోకేశ్ ను అడ్డుకున్న పోలీసులు
TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గంలో పలాస వెళ్తున్న ఆయన్ను శ్రీకాకుళం నగరం సమీపంలో హైవేపై అడ్డుకున్నారు.