Nara Lokesh About Magalagiri Seat | ఎమ్మెల్యేగా ఓటమిపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam
2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచే తొలిసీటు మంగళగిరిదే అని నారా లోకేశ్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా యువతతో భేటీ ఐన ఆయన.. ఓటములు ఎదురైనా పట్టు వదలొద్దని యువతకు పిలుపునిచ్చారు.