Nara Lokesh about Body Shaming |బాడీ షేమింగ్ పై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam
తాను కూడా బీడీ షేమింగ్ బాధితుడినే అని నారా లోకేశ్ అన్నారు. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. మహిళలతో భేటీ ఐన నారా లోకేశ్.. వారితో అనేక సమస్యలపై చర్చించారు..!