Nara Lokesh About Andhra Pradesh IPL Team | జగన్ హయాంలో ఏపీకి ఐపీఎల్ టీమ్ పై నారా లోకేశ్ సెటైర్లు |
ఒకవేళ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు ఐపీఎల్ టీమ్ వస్తే... దాని పేర్లు విచిత్రంగా ఉంటాయని నారా లోకేశ్ అన్నారు. బూమ్ బూమ్ ఛాలెంజర్స్, కోడికత్తి వారియర్స్ వంటి పేర్లు సరిపోతాయని ఆయన విమర్శించారు.