Nara Chandrababu Naidu Won TDP Election : మహానాడు సభలో చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక | ABP Desam
Continues below advertisement
రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు సదస్సులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడును ఎన్నుకున్నారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టీడీపీ ఎన్నికల కమిటీ తరపున మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రకటించారు.
Continues below advertisement