Nara Chandrababu Naidu : భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు | ABP Desam
భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రోగ్రాంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శల దాడి చేశారు. దేశంలో పేద ముఖ్యమంత్రిగా చెప్పుకునే జగన్ లండన్ ప్రయాణం కోసం ఎంత ఖర్చుపెట్టారో లిస్టు చదివారు చంద్రబాబు.