Nara Bhuvaneswari on Chandrababu Naidu : విషం పెట్టి చంపే దుర్మార్గం మాలో లేదు | ABP Desam

Continues below advertisement

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి తిరుపతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి సమాధానాలు ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram