Nara Bhuvaneswari First Reaction On Chandrababu Bail: బెయిల్ వార్తపై భువనేశ్వరి రియాక్షన్ ఇదే..!

Continues below advertisement

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసిందేగా. 13 మంది మరణించారు. అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram