Nara Bhuvaneswari Election Campaign | ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి | ABP Desam
ABP Desam
Updated at:
09 May 2024 03:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజలందరూ కలిసికట్టుగా దుర్మార్గపు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే మహిళలకు రక్షణ లభిస్తుందని అన్నారు.