Nandamuri Balakrishna: అసెంబ్లీ ముందు టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన, పోలీసులు అడ్డుకోవటంతో వాగ్వాదం
Continues below advertisement
నేటి నుంచే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ( Andhra Pradesh Assembly Budget Sessions ) ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యే ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలోనే నిరసన చేపట్టారు. అంతకన్నా ముందు పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ( Sr NTR ) విగ్రహానికి ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా అందరూ నివాళులు అర్పించారు.
Continues below advertisement