Nandamuri Balakrishna on Pawan Kalyan : హిందూపురంలో జనసేన నాయకులతో కలిసి బాలకృష్ణ మీటింగ్| ABP Desam
హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ..జనసేన నాయకులతో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో పై మాట్లాడిన బాలకృష్ణ..రెండు పార్టీలు వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిప్రాయాలను జనసేన కార్యకర్తలతో బాలకృష్ణ షేర్ చేసుకున్నారు.