Nandamuri Balakrishna Comments on TDP Leadership : ప్రెస్ మీట్ తో కొత్త చర్చకు తెరలేపిన బాలకృష్ణ

Continues below advertisement

ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు..నేనొస్తున్నా..నేనుంటా..తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దాం ఇది నందమూరి బాలకృష్ణ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ ఎండింగ్ లో చెప్పిన డైలాగులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న తరుణంలో..బాలయ్య చెప్పిన ఈ మాటలు కేవలం కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకేనా..లేదా టీడీపీ నూతన సారథిగా బాలయ్య బాధ్యతలు తీసుకోబోతున్నారా..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram