Nandamuri Balakrishna at Hindupur | హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ | ABP Desam
Continues below advertisement
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) హిందూపురం(Hindupur)లో పర్యటిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా హిందూపురం చేరుకున్న బాలకృష్ణకు టీడీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
Continues below advertisement