Nandamuri Balakrishna Angry On CM Jagan: ప్రాసతో, పరుష పదజాలంతో తీవ్ర దూషణలకు దిగిన బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ... చంద్రబాబు రిమాండ్ అనేది కేవలం కక్షసాధింపు అంటూ విమర్శించారు. జగన్ పై తీవ్రస్థాయిలో దూషణలు చేశారు.