Nandamuri Balakrishna : హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన | ABP Desam
ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఎన్నో విద్యాసంస్కరణలను టీడీపీ తీసుకువస్తే..ఇప్పుడు పాఠశాలల విలీనం పేరుతో చిన్నపిల్లల్ని నడిపిస్తున్నారన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కొట్నూరులో ప్రభుత్వ పాఠశాలకు ఎల్ఈడి టీవీ లను పంపిణీ చేశారు బాలకృష్ణ.