Naga Chaitanya Chandoo Mondeti Movie Fisherman Story: నాగచైతన్య తర్వాతి సినిమా కథ ఇదే..!

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా అంటేనే మత్స్యకార ప్రధానమైనది. అందులోనూ ఇక్కడ సరైన ఆదరణ, ఆదాయం లేక చాలా మంది గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతుంటారు. అలా వెళ్లిన ఎచ్చెర్ల మండలం కె. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు.... 2018లో గుజరాత్ నుంచి వేటకు బయల్దేరారు. పొరపాటున పాకిస్థాన్ తీరంలోకి ప్రవేశించారు. అక్కడి అధికారులు అరెస్ట్ చేయటంతో చాలా కాలం జైల్లోనే చిత్రహింసలు అనుభవించారు. ఇప్పుడు వీరి జీవితాల ఆధారంగా నాగచైతన్య-చందూ మొండేటి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram