Nadendla on Pawan Kalyan Anantha Tour: అనంతపురంలో మంగళవారం జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన| ABP Desam
Janasena అధ్యక్షుడు Pawan Kalyan అనంతపురంలో మంగళవారం పర్యటించనున్నారు. కౌలు రైతులకు మద్దతుగా నిలిచేందుకు పవన్ అనంతకు వస్తున్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ టూర్ వివరాలను వెల్లడించారు.