Mysterious Mountain in Bay of Bengal | Srikakulamలో వింత దృశ్యం..మీరు చూశారా..? | ABP Desam
ABP Desam
Updated at:
15 May 2024 09:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMysterious Mountain in Bay of Bengal | సముద్రం.. అంటేనే ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు, వింతలకు, అద్భుతాలకు నిలయం. ఎన్ని పరిశోధనలు జరిగినా సముద్రాల లోతుల్లో ఏముందో ఇప్పటికీ ఓ మిస్టరీనే. అలాంటి ఓ వింతను ఇప్పుడు ఏబీపీ దేశం మీ ముందుకు తీసుకొస్తోంది.