Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోటలో అదృశ్యశక్తి ఇంకా ఉందా.? | ABP Desam
ABP Desam
Updated at:
22 Feb 2024 06:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMysterious Devil in Kandrakota Village |
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో అదృశ్యశక్తి తిరుగుతోందంటూ జరిగిన ప్రచారం ప్రజలను వణికిపోయేలా చేసింది. అయితే 20ఏళ్ల క్రితం కూడా ఇలానే ఓ అదృశ్యశక్తి తిరిగిందని గ్రామంలో వృద్ధులు చెబుతున్నారు.