Mysterious Devil in Kandrakota Village : కాండ్రకోట చుట్టూ కట్టు కథలు..కల్పితాలు
కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామాన్ని దెయ్యాల గోల వదలటం లేదు. గ్రామంలో అదృశ్యశక్తి తిరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలంతా తీవ్రంగా భయాందోళనలకు లోనవుతున్నారు. ఇంతకీ ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఏంటీ..ఈ వీడియోలో.