Mysterious Devil in Kandrakota Village : కాండ్రకోటను వదలని అదృశ్యశక్తి..అందరిలోనూ భయం | ABP Desam
కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో అదృశ్యశక్తి తిరుగుతుందనే వార్త గ్రామస్తులను వణికిస్తోంది. రాత్రిళ్లు నిద్రపోకుండా పహారా కాస్తున్న గ్రామస్తులు గ్రామానికి పట్టిన భయాన్ని పోగొట్టాలని ఇప్పటికీ వేడుకుంటున్నారు. అసలు కాండ్రకోటలో ప్రస్తుత పరిస్థితి ఏంటీ..ఈ వీడియోలో.