Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోట వాసులను భయపెడుతోన్న అదృశ్యశక్తి | ABP Desam
Continues below advertisement
Mysterious Devil in Kandrakota Village |
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో రెండు వారాలుగా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. గ్రామంలో ఏవో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయన్న కలకలం రేపుతుంటే గ్రామస్తులంతా రాత్రిళ్లు పహారా కాస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఈ పరిస్థితులపై ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్.. కాండ్రకోట గ్రామంలో రాత్రి 12.30 గంటల వరకు తిరిగి చేసిన గ్రౌండ్ రిపోర్ట్.
Continues below advertisement