Mummidivaram YCP MLA Candidate Ponnada Satish | అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ | ABP
ముమ్ముడివరం నియోజకవర్గంలో మరోసారి వైసీపీ గెలవటం ఖాయమని సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ ఎలాంటి వ్యూహాలతో వెళ్తుందో ఏబీపీ దేశం ఇంటర్వ్యూలో చెప్పారు.