TDP Datla Subbaraju: ముమ్మిడివరం నుంచి కూటమి తరఫున నిలబడబోతున్న దాట్ల సుబ్బరాజు
ABP Desam
Updated at:
25 Feb 2024 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కూటమి తరఫున టికెట్ దక్కించుకున్నారు... మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పై విమర్శలు చేశారు.