Mudragada Padmanabham on pawan Kalyan | కాపు ఉద్యమంలో నీ పాత్ర ఏంటీ పవన్ కళ్యాణ్? | ABP Desam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమనేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి సభలో కాపు ఉద్యమంపై మాట్లాడరని..తనను వ్యక్తిగతంగా విమర్శించారంటూ మండిపడిన ముద్రగడ..పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరారు.