Mudragada Padmanabham Joining into YSRCP |వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం..!పవన్ కు చెక్ పెడతారా..?| ABP
Mudragada Padmanabham Joining into YSRCP | కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. వైసీపీలోకి ఆహ్వానించారు. ముద్రగడ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు మిథున్ రెడ్డి చెప్పారు. త్వరలోనే మంచి రోజు చూసుకుని జగన్ సమక్షంలో పార్టీలోకి ముద్రగడ చేరుతారని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు