MPTC Padma Son Reacts: ఎన్నికల సమయానికి ఎందుకు తీసుకునిరాలేదు? | Duggirala | ABP Desam
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీలు అందరూ వచ్చినప్పుడు తన తల్లిని ఎందుకు తీసుకురాలేదంటూ ఎంపీటీసీ పద్మ కుమారుడు ప్రశ్నించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నప్పుడు పద్మని ఎందుకు తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags :
Mpp Elections 2022 MPTC Padma Son Duggirala Mpp Elections 2022 Ysrcp Mpp Elections In Duggirala