MP Vijaya Sai Reddy on Lawyer Fees : రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిక్వెస్ట్ | ABP Desam

రాజస్యభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లాయర్ల ఫీజులు తగ్గించాలని కోరారు. అడ్వొకేట్స్ సవరణ బిల్లుపై మాట్లాడిన విజయసాయిరెడ్డి...ఒక్కో లాయర్ సుప్రీంకోర్టులో అరగంట వాదించేందుకు 5లక్షల నుంచి 50 లక్షలు తీసుకుంటుంటే తన లాంటి వాడికి కట్టుకోవటం చాలా కష్టంగా ఉందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola