MP RRR Thanks Janasenani Pawan Kalyan: మూడున్నరేళ్ల తర్వాత స్వగ్రామంలో అడుగుపెట్టిన ఎంపీ రఘురామ
సుమారు మూడున్నరేళ్ల తర్వాత ఎంపీ రఘురామకృష్ణరాజు తన స్వగ్రామానికి బయల్దేరారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లయిట్ లో వచ్చి, అక్కడ్నుంచి రోడ్డు మార్గాన భీమవరానికి బయల్దేరారు. ఆయన అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.