MP Balashowry Resigns To YCP: వైసీపీకి రాజీనామా, జనసేనలోకి చేరుతున్నట్టు బాలశౌరి ప్రకటన
మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో అధికార వైసీపీకి ఒక్కొక్కరుగా ప్రజాప్రతినిధులు వీడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు ట్వీట్ చేశారు.