MP Avinash Reddy CBI Enquiry: అవినాష్ రెడ్డిని నాలుగు గంటల పాటు విచారించిన సీబీఐ | ABP Desam
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు గంల పాటు విచారించారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు అవినాష్ చెప్పారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని వారికి చెప్పినట్టు మీడియాకు తెలిపారు.
Tags :
ANDHRA PRADESH Cm Jagan Avinash Reddy ABP Desam Ysrcp Telugu News Mp Avinash Reddy Ys Viveka Case Ys Viveka