MoS Pemmasani Chandrasekhar | కేంద్ర సహాయమంత్రి పదవి దక్కించుకున్న పెమ్మసాని

టీడీపీ ఎంపీగా గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి భారీ విక్టరీ కొట్టిన డా. పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారి గెలవగానే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన పెమ్మసాని పాలిటిక్స్ లోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్ టైమ్ లో రిచ్చెస్ట్ ఎంపీ క్యాండిడేట్ అనిపించుకున్న చంద్రశేఖర్..కూటమి జెండా ఏపీలో ఎగురేసి ఇప్పుడు టీమ్ హస్తినలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కేంద్ర సహాయమంత్రి పదవి దక్కించుకున్న ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వీడియోలో.

 

గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన పెమ్మసాని పాలిటిక్స్ లోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్ టైమ్ లో రిచ్చెస్ట్ ఎంపీ క్యాండిడేట్ అనిపించుకున్న చంద్రశేఖర్..కూటమి జెండా ఏపీలో ఎగురేసి ఇప్పుడు టీమ్ హస్తినలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కేంద్ర సహాయమంత్రి పదవి దక్కించుకున్న ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వీడియోలో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola