Mopidevi Venkataramana : నెగటివ్ థాట్ తోనే అన్నీ చూస్తే నష్టం ఎవరికి..? | DNN | ABP Desam
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభ్యున్నతి పై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని,దమ్ముంటే ప్రతిపక్షాలు చర్చకు రావాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు.ప్రతి దాన్ని నెగిటివ్ ధాట్ తో చూడటం మంచిది కాదని తెలిపారు.