Mopadu Village: మోపాడు చెరువు కట్ట నుంచి నీళ్ళు లీక్.. ఆందోళనలతో జనాలు | ABP Desam
ప్రకాశం జిల్లా, పామూరు మండలం మోపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్ పూర్తి నిండుగా వుంది. చెరువు లో వరద నీరెక్కువగా వచ్చి పూర్తిగా నిండిపోయిందని, దీంతో నీళ్ల లీకేజీలు వస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. పదమూడు సంవత్సరాల కాలం లో ఇంత నిండుగా చెరువుని చూల్లేదంటున్నారు గ్రామస్థులు. మోపాడు, సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.