Mohan Babu Sri Vidya Nikethan: జన్మదిన వేడుకల్లో మోహన్ బాబు అలా ఎందుకు అనాల్సి వచ్చింది..?
శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్ 32వ వార్షికోత్సవం, మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు... సంయుక్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నటుడు ముకేష్ రిషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు.... ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఓటుకు డబ్బులు తీసుకోండంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా ఎందుకు అన్నారో మీరే వినండి.