MLC Sabji Family Members Allegations: సాబ్జీపై కుట్ర చేసి చంపేశారంటున్న కుటుంబీకులు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించారు. అయితే ఇది ప్రమాదం కాదని, కుట్ర చేసి కారుతో గుద్ది చంపారని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.