MLC Elections Vote Counting | ఎమ్మెల్సీ రిజల్ట్స్‌కి ఎందుకంత టైమ్‌ పడుతుంది ? | ABP Desham

పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రాసెస్ మాత్రమే కాదు.. ఆ ఓటు లెక్కింపు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓటు వేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అంటూ వరుసగా ఎంత మందికైనా ఓటు వేసే ఛాన్స్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనే ఉంటుంది. పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రాసెస్ మాత్రమే కాదు.. ఆ ఓటు లెక్కింపు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓటు వేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అంటూ వరుసగా ఎంత మందికైనా ఓటు వేసే ఛాన్స్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనే ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఓటును బట్టి అభ్యర్థులను విజేతలుగా తెలుస్తారు. అసలు ఈ ప్రాధాన్యత ఓటుకు అంత ప్రియారిటీ ఏంటీ? మొదటి ప్రాధాన్యత ఓటుకు.. మిగతా ప్రాధాన్యత ఓట్లకు తేడా ఏంటీ? ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు..? ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పుడొస్తోంది.. అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola