MLC Bharat in Kuppam : నూలుకుంట గ్రామంలో ఎమ్మెల్సీ భరత్ ను అడ్డుకున్న గ్రామస్తులు | DNN | ABP Desam
Continues below advertisement
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కు నిరసన సెగ తగిలింది. నూలుకుంట గ్రామంలో వైసీపి ఎమ్మెల్సీ భరత్ పర్యటనను గ్రామస్తులు అడ్డుకున్నారు.
Continues below advertisement