MLA Vasantha Krishna Prasad: సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్
ABP Desam
Updated at:
06 Feb 2024 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYSRCP కి రాజీనామా చేస్తున్నట్టు MLA Vasantha Krishna Prasad పరోక్షంగా చెప్పారు. చంద్రబాబు ( Chandrababu ) , లోకేష్ ( Nara Lokesh ) ను తిడితేనే టికెట్ అని జగన్ ( YS Jagan ) అన్నారని, కానీ అది తన నైజం కాదని కృష్ణప్రసాద్ అన్నారు.