MLA Vasantha Krishna Prasad on Devineni Uma : మైలవరంలో ఉమాతో కలిసి పనిచేస్తానన్న వసంత | ABP Desam
మైలవరంలో దేవినేని ఉమాతో కలిసి పనిచేస్తానన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్న వసంతకు ఇప్పటికే మైలవరం టికెట్ కన్ఫర్మ్ కాగా..రాజకీయంగానే విమర్శలు తప్ప ఉమాతో తనకు ఆస్తి తగాదాలేం లేవన్నారు.