Watch: చేనేత కార్మికురాలిగా ఎమ్మెల్యే రోజా.. జగన్, రోజా బొమ్మలతో చీరలు
నగరి నియోజక వర్గంలోని ఏకాంబరం కుప్పంలో ఎస్వీ కోయిల్ స్ట్రీట్ ఎక్స్‌టెన్షన్‌లోని పవర్ లూమ్స్ వీవింగ్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మిషన్‌లను ఏర్పాటు చేసిన యూనిట్, శిక్షణ కేంద్రాన్ని రోజా ప్రారంభించారు. అనంతరం నూతన మిషనరీ వద్ద చేనేత కార్మికురాలిగా మిషన్ వద్ద చీరను నేసారు.