MLA Rapaka Varaprasada Rao On Fake Votes: దొంగ ఓట్ల గురించి రాపాక సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈ నెల 24న జరిగిన YSRCP ఆత్మీయ సమ్మేళనంలో Janasena MLA Rapaka Varaprasada Rao సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ గ్రామం చింతలమోరుకు ఓ బ్యాచ్ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారన్నారు. ఆ ఓట్లతో తన విజయానికి సహకరించేవారన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram