MLA Pinnelli Followers Agitation: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆందోళన| ABP Desam
ABP Desam
Updated at:
10 Apr 2022 09:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMacharla లో MLA Pinnelli Ramakrishnareddy అనుచరులు ఆందోళనకు దిగారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఎందుకివ్వలేదంటూ టైర్లు తగులబెట్టి ఆందోళన చేశారు. ఓ మహిళ మంటల్లో దూకుతానంటూ ఆందోళనకు దిగింది.