MLA Balakrishna Beautiful Gesture: అభిమాని కోసం బాలకృష్ణ సూపర్ చర్య, అంతటా అభినందనలు
ABP Desam
Updated at:
09 Jan 2024 08:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గమైన హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండోరోజు కూడా పర్యటించారు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలకృష్ణ బంగారం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు.