MLA Kodali Nani On YS Viveka : వైఎస్ వివేకా చనిపోవటం వల్ల జగన్ కు ఆస్తి వచ్చిందా.? | DNN | ABP Desam

Continues below advertisement

వైఎస్ జగన్ నాశనం కోరుకున్న వాళ్లు వైఎస్ వివేకా ఫ్యామిలీలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని. సీఎం జగన్ తో గడప గడపకు మన ప్రభుత్వం రివ్యూ మీటింగ్ తర్వాత మాట్లాడిన కొడాలి నాని...వివేకా హత్యతో జగన్ కు ఏమన్నా కొత్తగా ఆస్తి వచ్చిందా..పదవి వచ్చిందా అంటూ ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram