MLA Kodali Nani on Pawan kalyan Marriages | జెండా సభపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ | ABP Desam
తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ జనసేన జెండా సభపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ను మోసం చేస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో కాపులంతా బుద్ది చెప్తారన్నారు.