MLA Kodali Nani on AP Secretariat | పదెకరాలున్న సచివాలయం తాకట్టు పెడితే తప్పేంటీ..? | ABP Desam
ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పదెకరాలు కూడా సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటీ అంటూ కౌంటర్ ఇచ్చారు.